IPL 2020,CSK vs DC : We Loss The Match Because Of Ambati Rayudu's Absence - MS Dhoni || Oneindia

2020-09-26 1,123

IPL 2020,CSK vs DC: Delhi Capitals defeated Chennai Super Kings by 44 runs to register their second consecutive win of IPL 2020. After the match dhoni said "beacuse of the absence of ambati rayudu we loss the match"
#IPL2020
#CSKvsDC
#MSDhoni
#ChennaiSuperKings
#AmbatiRyudu
#SureshRaina
#DelhiCapitals
#shreyasiyer
#FafduPlessis
#SamCurran
#rishabpanth
#kedarjadav
#prithvishaw
#Cricket

హైదరాబాద్ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు లేకపోవడంతోనే గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. అతడు గైర్హాజరీ కారణంగా జట్టు సమతూకం దెబ్బతిన్నదని అభిప్రాయపడ్డాడు. తదుపరి మ్యాచ్‌కు రాయుడు అందుబాటులోకి వస్తే అంతా సర్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.